Pkr పురం,SKSRపురం రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి గ్రామాలలో కూరగాయలు వేసుకున్న రైతులు కూరగాయలులో ఆకు ముడత, ఆకు మచ్చ తెగులు ఉదృతి ఉన్నట్లైతే 6ltపుల్లటి మజ్జిగను 100lt నీటిలో కలిపి పిచికారి చేయగళరు మరియు PKR పురం, sksrpuram గ్రామాల్లో
వంగ, బరబాటిలో ఆకు తినే పురుగు ఆకుపై కన్నాలు చేసి ఆకును తింటుంది దీని నివారణకు 1000ppmవేపనూనెను సబ్బు నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
Sksrపురం,కె.జీపూడి,పాతూరు, సంగంవలస, చిట్టివానిపాలెం,దబ్బిరాజుపేట గ్రామాలలో తేనే మంచు పురుగు మామిడిలో పిందె పండుబారి రాలిపోయేలా చేస్తుంది దీని నివారణకు పెద+మూత్రం+ఇంగువ ద్రావణం లేదా 10రోజులకోకసారి నీమాస్త్రం పిచికారి చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.