Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-4mm మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-14కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం,SKSRపురం , దబ్బిరాజుపేట,జగ్గయ్యపేట గ్రామాలలో వేరుశనగలో వేరుకుల్లుతెగులు ఉదృతి ఉన్నట్లైతే రైతులు తెగులు ఆసించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి మరియు తెగులు సోకిన మొక్కల చుట్టుగల నేలను వేపనునేతో పిచికారి చేయగళరు.
KG పూడి, పాతూరు, డబ్బిరాజుపేట గ్రామాల్లో మామిడి వేసుకున్న రైతులు పూత,పిందే అభివృద్ది కోరకు పంచగవ్యను పిచికారి చేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author