Sksr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,జగ్గయ్యపేట గ్రామలలో వేరుశనగలో తిక్క ఆకుమచ్చ తెగులు ఉదృతి ఎక్కువగా ఉంది. దీని నివారణకు 6%పుల్లటి మజ్జిగను 100లీ. నీటిలో కలిపి పిచికారి చేయవలెను లేధా 5kgపిచ్చితులసి కషాయం 100lt నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
బొద్దాం,రామస్వామిపేట, పి.కే.అర్. పురం
గ్రామాలలో బీర లో పండు ఈగ ఉదృతి యెక్కువగా ఉంది. దీనినీ నివారించటానికి ఫ్రూట్ఫ్లై ఉచ్చులును ఎకరంకు 10 ఏర్పాటు చేసుకోవాలి మరియు 10రోజుల వ్యవదిలో నీమాస్త్రం పిచికారి చేసుకోని మొక్క మొదల్లులో వేప
పిండిని వేయాలి.
కె.జీపూడి,చామలాపల్లి,వెంకయ్యపాలెం,అరిగిపాలెం,దబ్బిరాజుపేట గ్రామాలలో జీడిలో T-ధోమ ఉదృతి ఉంది. దీని
నివారణకు 5% వేపనూనెను పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author