60% of farmers continued to be outside the radar of govt extension services and without any access to modern technology
https://www.business-standard.com/article/economy-policy/agricultural-issues-and-challenges-in-andhra-pradesh-during-2004-to-2014-118122900494_1.html Download the paper 2014 White Paper on Agriculture Department
Continuous dependence on old varieties has pushed the farmers into a tough situation of stagnant yields and increasing cost, ultimately cutting into their income
During the decade of 2004 to 2014 the agriculture in united AP faced number of problems and farmers suffered due to declining crop yields, widening yield gaps in comparison with best yields in the country, increasing prices of agriculture inputs resulting in increased cost of cultivation and changes associated with climate variability.
Major problems noticed during this period were:
Cost of cultivation: The cost of cultivation registered steep increase in this period thus affecting the net income of the farmers. Due to low farm income, the financial condition of the farmers got worse leaving them in an unending cycle of indebtedness and adversity.
Inflation: Over the years the rate of inflation was 4.43 in 2005-06, 6.59 in 2006-07, 4.74 in 2007-08, 8.05 in 2008-09, 3.80 in 2009-10, 9.56 in 2010-11, 8.94 in 2011-12, 7.36 in 2012-13 and 5.98 in 2013-14. Consequently, the real income of the farmer has come down drastically due to increase in labour cost and inflationary pressures on prices of inputs and other consumer items which farmer buys.
Low and stagnant productivity: During this period the area and yield of crops like paddy, pulses remained stagnant and in oilseeds there was decline. The yield levels in comparison with other States, showed gaps in all crops except in maize. In crops like rice, redgram, groundnut, sunflower, castor the wide gap between the yield of AP State and the highest yielding State in the country was observed. Though there is possible potential for enhancement of productivity in the State and highlights the failure of Government initiated programmes including the research initiatives of the university.
Research efforts have not been successful in developing varieties which are viable in the field. Continuous dependence on old varieties has pushed the farmers into a tough situation of stagnant yields and increasing cost, ultimately cutting into their income.
Failure of extension system: Adarsha rythus were introduced in the year 2007 to provide interface between farmers and extension staff of agriculture and allied departments for dissemination of technology and other activities. There is no tangible contribution of Adarsha rythus in extension work, though the Government spent Rs.28 crores approximately every year. It is felt that most of the Adarsha rythus were non practicing farmers and were not qualified or not having requisite knowledge to sensitize the farmers.
Soil Health Management: Soil health management was not given due importance which resulted in land degradation and excess use of chemical fertilizers thereby disturbing the nutrient imbalance in the soil and crop growth. The saline and alkali soils where productivity and income to farmers was very low have not been addressed.
Indiscriminate use of fertilizers led to imbalance in soil fertility and increase in input cost resulting into not only non availability of micronutrients but also resulted in yield losses.
Fertilizer crisis in 2008-09 & price rise in DAP and other complexes: During 2008-09, timely action was not taken for indenting and positioning of fertilizers. The delay in supply of fertilizers like DAP and other complexes resulted in long queues of farmers at sale points causing unrest among the farming community and law and order problem.
In the years 2011-12 and 2012-13, there was steep rise in price of DAP (from Rs.485/- in 2009 to Rs.1193/- in 2013) and other complex fertilizers (Rs.362/- in 2008 to Rs. 1155/- in 2013) and as a result the cost of cultivation has gone up substantially.
Due to increase in the cost of complex fertilizers, the farmers opted for excessive use of urea which resulted in crisis of fertilizers and also in increase of cost cultivation.
Cloud seeding: Cloud seeding operations were conducted by the government from 2004 to 2009 at a cost of Rs. 127.10 crores in united state of Andhra Pradesh.
During 2005 and 2006 ten districts were covered in each year and from 2007 to 2009 twelve districts were covered in each year. Though the programme was intended to induce rain by using technology of cloud seeding there is no effective evidence to show that it really induced rains and benefitted the farmers.
Impact of bifurcation of Andhra Pradesh state on newly formed Andhra Pradesh in agriculture sector:
Agricultural education, research and extension: In united Andhra Pradesh there is one Agricultural University, located in Hyderabad and presently it is in Telangana state. So, the important laboratories like DNA Finger Printing, Tissue culture, NMR Oil analysis are in Telangana state. Colleges and Research Stations, based on the location, are allotted to respective States.Department of Agriculture: The DNA finger printing & transgenic crops monitoring laboratory, Bio-pesticides quality control laboratory and pesticide residue testing laboratory are in Hyderabad and are allotted to Telangana State. No such facilities are available in A.P. The Apex agriculture training institute SAMETI is also allotted to Telangana state. It takes considerable time and expenditure to develop such facilities in A.P.
Seed industry: There are 969 private seed processing units in Telangana as against 309 in Andhra Pradesh. As a result, the capacity of seed processing facility and supply are affected adversely in the State of Andhra Pradesh.
The vision of the Government is to become:
One of the top three developed States in India by 2022, No.1 State in India by 2029 and one of the states with highest standard in the world by 2050.
Edited excerpts from the White Paper on Agriculture in Andhra Pradesh, issued by Chief Minister N Chandrababu Naidu on December 26 in Amaravati
హామీ…మాఫీ
మోహన్ రుషి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తయింది. కానీ గెలవగానే తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. తమ పార్టీ గెలిస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు చేసిందేంటో తెలుసా? రుణ మాఫీ ఎలా చేయాలో చెప్పండంటూ ఓ కమిటీని మాత్రం వేశారు. ఆ తరవాత మాఫీపై ఎన్ని మాయదారి ఫీట్లు వేశారో తెలుసా? అడుగడుగునా ఆంక్షలు విధించారు.
సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిన ముఖ్యమంత్రి… వీలైనంత ఎక్కువ మందిని ఈ మాఫీ పరిధి నుంచి తప్పించడానికి బోలెడంత కసరత్తు చేశారు. ఆ ఫీట్ల ఫలితమేంటో తెలుసా? రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి మాఫీ కాలేదు. సరికదా… రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలపై ఇప్పటికి దాదాపు 17,500 కోట్ల వడ్డీ భారం (16 నెలలకు) పడింది. రుణ మాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాయదారి ఫీట్ల తీరుతెన్నులు మీరే చూడండి…
బాబు ఏ సందర్భంలో ఏం చెప్పారో… తరవాత ఆ మాట ఎలా తప్పారో ఒక్కసారి చూస్తే…
►రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే హామీని పొందు పరిచారు. ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై రుణాలు మాఫీ చేస్తూ సంతకం పెట్టలేదు. రుణాల మాఫీ విధివిధానాల ఖరారు కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ ఫైలుపై సంతకం చేశారు.
►కోటయ్య కమిటీ నివేదిక ఇవ్వక ముందే మంత్రులు మాట్లాడుతూ.. రుణ మాఫీకి ఆధార్ లింక్ పెడతామన్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల వరకే మాఫీ అన్నారు. మరోసారి లక్షన్నర వరకు మాఫీ అన్నారు. మరో మంత్రి బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ సాధ్యం కాదని చెప్పేశారు.
►ఇక ముఖ్యమంత్రి జూన్ 22న కోటయ్య కమిటీతో నిర్వహించిన సమీక్షలో ‘రుణ మాఫీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి గత ఖరీఫ్‌లో కరువు, తుపాను ప్రభావిత 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయిద్దాం.
►ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడండి..’ అంటూ ఆదేశించారు. ళీ జూన్ 29న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 వేల కోట్లు, మహిళా సంఘాల రుణాలు రూ.14,204 వేల కోట్లు ఉన్నట్లు తేల్చారు. ళీ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ రైతు రుణ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి బ్యాంకులకు చెల్లిస్తే రుణ మాఫీకి అభ్యంతరం లేదన్నారు.
►కోటయ్య కమిటీ ఆర్‌బీఐతో రుణాల రీ షెడ్యూల్‌పై జరిపిన చ ర్చలు విఫలం అయ్యాయి. ఆర్‌బీఐ కేవలం నాలుగు జిల్లాల్లో 120 మండలాల్లోని పంట రుణాల రీ షెడ్యూల్‌కే అనుమతించింది.
►జూలై 21న కోటయ్య కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందజేసింది. అదేరోజు చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర వరకు మాఫీ చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు మాఫీ చేయబోమని, మూల ధన సాయంగా ఒక్కో సంఘానికి లక్ష రూపాయల వరకు ఇస్తామని చెప్పారు.
►ఆగస్టు 14న మాఫీకి పలు ఆంక్షలు విధిస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు, ఆ రుణాలపై ఈ ఏడాది మార్చి వరకు అయ్యే వడ్డీ కలిపి ఒక్కో కుంటుంబానికి లక్షన్నర వరకు మాఫీ పరిధిలోకి వస్తాయని అందులో పేర్కొన్నారు.
►ఆర్థిక శాఖ తొలి మార్గదర్శకాలను సవరిస్తూ ఈ నెల 1న మరో జీవో జారీ అరుుంది. దాన్లోనూ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలకు, అప్పటిదాకా వడ్డీకి మాత్రమే మాఫీ అంటూ వడ్డీలోనూ కోత పెట్టారు.
►23 అంశాలతో రూపొందించిన నమూనా పత్రంలో బ్యాంకులు రైతుల ఖాతాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అందజేయాలని పేర్కొన్నారు. ఆ గడువు ఈ నెల 1తో ముగిసింది. చివరకు బ్యాంకులు చచ్చీచెడీ మొత్తం డేటాను అందజేసినా… మాఫీకి అర్హులైన వారి జాబితాను ఇంకా ప్రకటించలేదు